KMR: నాగిరెడ్డిపేట మండలంలో గ్రామాలు, తండాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, జప్తి జానకపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.