HYD: ORR పై ప్రమాదాల నివారణ కోసం HGCL మరో అడుగు ముందుకేసింది. పదే పదే ప్రమాదాలు జరగడం, నిబంధనలు ఉల్లంఘించిన 19 ప్రాంతాలను తొలుత గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత డిటెన్షన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. నో సీటు బెల్టు, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ లాంటివి చేసినా, సెల్ ఫోనుకి ఈ-చలానా, ప్రమాదం జరిగితే 108 కు సమాచారం చేరుతుంది.