SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని అయ్యమ్మ చెరువు శిఖం భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఫిర్యాదులపై రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం కదిలింది. మంగళవారం తహసీల్దార్ దేవదాస్ ఆదేశాల మేరకు ఆస్ జయప్రకాశ్ నారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామయ్యతో కలిసి అయ్యమ్మ చెరువును సందర్శించారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని అధికారులు పరిశీలించారు.
Tags :