WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని శనిగరం గ్రామ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కక్కర్ల శోభన్, ఇవాళ EX MLA పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో BRS లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరూపిస్తూ ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. గ్రామ గ్రామాన BRS సర్పంచుల అభ్యర్థులను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు.