W.G: నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం వాయిదా పడింది. కౌన్సిల్ సమావేశం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో కూటమి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద కూర్చుని నిరసన చేపట్టారు. మున్సిపల్ ఛైర్పర్సన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. ఛైర్ పర్సన్ ఎంతకీ బయటకి రాకపోవడంతో కూటమి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళం వేశారు.