KNR: తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లో స్పెషల్ ఆఫీసర్ జే సురేందర్ ఆధ్వర్యంలో పనుల జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇందిరానగర్ ఈజీఎస్లో ఎక్కువ పని దినాలు చేసిన ఉపాధి కూలీలను సురేందర్ సన్మానించారు. గ్రామ కార్యదర్శి రమాదేవి, పటణ్నంశెట్టి నాగయ్య, నాడేప్ కంపోస్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.