KMR :తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా అధ్యక్షుడిగా రమేష్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలుగా మాసం దివ్యశ్రీ, ప్రధాన కార్యదర్శిగా ఆకుల మహేందర్, కోశాధికారిగా రామచంద్రం, గౌరవ అధ్యక్షుడిగా విఠల్ రెడ్డి, సలహాదారులుగా సవిత, లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది.