NZB: ఎస్జీఎఫ్ అండర్ -17 బాల బాలికల విభాగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈనెల 3న ఉదయం ఏడు గంటలకు నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో సైక్లింగ్ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల కార్యదర్శి నాగమణి తెలిపారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్తో హాజరుకావాలని ఆమె సూచించారు.