SDPT: బెజ్జంకి మండలం వీరపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ముందు గృహ ప్రవేశం చేసే దంపతులకు నూతన వస్త్రాలతో పాటు పది వేల నగదు బహుమతిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవాడి సొంతింటి కలను సాకారం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.