NLG: గొర్రెలు, మేకలకు వచ్చే పారుడు వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న PPR వ్యాక్సిన్ను పెంపకందారులు తప్పక వేయించాలని, NLG మండల పశువైద్య అధికారి కోట్ల సందీప్ రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని దోమలపల్లిలో గొర్రెలు,మేకలకు PPR వ్యాక్సినేషన్ చేసి మాట్లాడారు. ఈ వ్యాధితో జీవాల్లో జీర్ణ,శ్వాస,నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొన్నారు.