BDK: భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతకు భారత వైమానిక దళంలో క్లరికల్/ టెక్నికల్ కేడర్లలో కొత్త ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు అందుబాటులో ఉందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ప్రకటించారు. మహిళా అభ్యర్ధులకు వచ్చే నెల 5వ తేదీన ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్, తాంబరం నియామక ర్యాలీ నిర్వహించబడుతుందని అన్నారు.