BDK: దమ్మపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో గర్భిణీలకు అవగాహన కార్యక్రమం నిర్వక్షహించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి, శారీరక మానసిక ఎదుగుదలకు పుట్టిన తొలి నాళ్లలో మొదటి 1000 రోజులలో తీసుకునే సమతుల్య, పోషకాహారం ఎంతో కీలకం అని జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా తెలిపారు. ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.