JN: చిల్పూరు మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న జీడి ప్రీతి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఎల్లంబట్ల విజయ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జూనియర్ ఖోఖో పోటీల్లో ప్రీతీ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు.ఈనెల 30,31,జనవరి1వ తేదీన తాండూరులో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని అన్నారు.