NRML: దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామస్తులు కుల గణన నిషేధిస్తున్నట్లు గురువారం తెలిపారు. ఇందులో భాగంగా మహిళలు గ్రామ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడి నుండి తరలిస్తేనే ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు.