ADB: ప్రజలు మూఢనమ్మకాలతో జడిబుట్టిలను నమ్మి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిరికొండ మండలం పాలవాగు గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.