WGL: కమిషనరేట్ పోలీసులు రహదారి ప్రమాదాల నివారణకు ప్రజలకు కీలక సూచనలు జారీచేసారు. ‘Distracted Driving increases the risk of accidents’ అనే అంశంపై అవగాహన కల్పిస్తూ పోస్టర్ను విడుదలచేశారు. డ్రైవింగ్ సమయంలో క్షణికమైన నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకం కాబట్టి, వాహనదారులు దృష్టి మరల్చకుండా, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.