ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ మరికొద్దిసేపట్లో కనిపించనుంది. 2042 వరకు ఈ రోజు కనిపించే చంద్రుడు.. మళ్లీ ఇంత దగ్గరగా, ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. భూమికి చందమామ అత్యంత సమీపంగా రావడం వల్ల ఇది ‘పెద్ద మూన్’గా దర్శనమివ్వనుంది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత అద్భుతంగా కనిపిస్తుంది. SHARE IT