HYD: పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో అత్యధిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నేషనల్ రేడియాలజీ విభాగంలో గుండె రక్తనాళాలు ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఏర్పడినప్పుడు కొద్ది పాటి, శశిర చికిత్స చేసి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు క్రిటికల్ కేర్ మెడిసిన్, న్యూరో అనస్తీషియా, అంకో పాథాలజీ సేవలు సైతం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.