MDCL: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఇప్పటికి కొనసాగుతూనే ఉందని, 8 ఏళ్లుగా ఏం చేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ఉప్పల్ వ్యాప్తంగా పర్యటించిన ఆమె, గత BRS ప్రభుత్వంలో పనులు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతూనే ఉన్నాయని, ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు. రోజులు గడుస్తున్నప్పటికీ ఉప్పల్ ప్రజల బాధలు మాత్రం తీరటం లేదన్నారు.