SKLM: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనలో భాగంగా రణస్థలం మండలం పైడి భీమవరం వద్ద ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మంచిను మర్యాదపూర్వకంగా ఇవాళ సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక నాయకులు మంత్రికి స్వాగతం పలికారు. ఎచ్చెర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.