KKD: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృధి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ 2 వ డివిజన్ జి.కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నుంచి వలసపాకల గ్రామం జంక్షన్ వరకు సుమారు రెండు కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డుకి ఎమ్మెల్యే నానాజీ శంకుస్థాపన చేశారు.