PDPL: సింగరేణి ఫారెస్ట్ కాంట్రాక్టర్లు కలిసి “సింగరేణి ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్” (Reg.No. 762/2025) ఏర్పాటు చేశారు. గోదావరిఖనిలో జరిగిన తొలి సమావేశంలో డైనమిక్ లీడర్ మక్కాన సింగ్ రాజ్ ఠాకూర్ గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుంకర విజయకుమార్ అధ్యక్షుడిగా సహా ఇతర పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.