KNR: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు జనవరి 5 వరకు చెల్లించాలని జిల్లా కోఆర్డినేటర్ రామడుగు రవీందర్ తెలిపారు. 25 రూపాయల ఫైన్‌తో జనవరి 6 నుంచి 12 వరకు, 50 రూపాయల ఫైన్తొ జనవరి 13 నుంచి 16 వరకు, అలాగే తత్కాల్ పద్దతి కింద జనవరి 17 నుంచి 19 వరకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. వివరాలకు 9440415099 నంబర్ని సంప్రదించాలని సూచించారు.