RR: కొంగరకలాన్‌లో ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ ఇవాళ ప్రారంభం అయ్యింది. మొత్తం 22 పోలీస్ స్టేషన్లు ఉండగా 3 జోన్లు, 6 సబ్ డివిజన్లతో ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా సుదీర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు బాధ్యతను పోషిస్తానని అన్ని శాఖలు సమయంతో పనిచేస్తాయని తెలిపారు.