NLG: నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు జరుగుచున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి త్వరగతిన సేకరణ చేయాలని కోరారు. వెంట వెంటనే లోడింగ్ చేసి మిల్లులకు పంపించాలని అధికారులను ఆదేశించారు.