NGKL: కల్వకుర్తి పట్టణంలో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో యోగ దశాబ్ది వేడుకల వాక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ జిల్లా వైద్యాధికారి భీమా నాయక్ యోగా అవశ్యకతను వివరించారు. ఈనెల 21 న ప్రపంచ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.