MDK: రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కమ్మరి రమేష్ ఆధ్వర్యంలో కాట్రియాల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 ఆక్షన్ నిర్వహించారు. ఈ యాక్షన్లో 110 మంది గ్రామ యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి యువత, డ్రగ్స్, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి ఈ ప్రీమియర్ లీగ్ నిర్వహించినట్లు తెలిపారు.