ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి కాళికాదేవి టెంపుల్ దగ్గరలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు వెంకటయ్య పాలెంకు చెందిన వారని స్థానికులు తెలిపారు. అనంతరం 108 ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.