BDK: తెలంగాణ రైజింగ్- 2047 సిటీజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. 2047 నాటికి దేశ స్వాతంత్రానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్బంగా తెలంగాణ ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు.