NGKL: జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సంతోష్ ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీన వెలువడిన నోటిఫికేషన్‌కు కోర్టు ఉత్తర్వులకు లోబడి ప్రొవిజినల్ లిస్ట్ సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.