MNCL: దాడి చేసి గాయపర్చడంతో పాటు చంపుతామని బెదిరించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు నెన్నెల SI ప్రసాద్ తెలిపారు. మైలారంకి చెందిన కొమ్ము రాజేశ్, భాగ్యలక్ష్మి, రామక్కలపై అదే గ్రామానికి చెందిన కొమ్ము నాగయ్య, రామక్క, మహేశ్, సాయికుమార్లు పాత కక్షలు మనసులో పెట్టుకొని గొడ్డళ్లతో, కర్రలతో దాడి చేసి గాయపర్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలన్నారు.