BDK: భారీ వర్షం కారణంగా ఇల్లందు నియోజకవర్గం గార్ల నుండి సత్యనారాయణపురం వెళ్లే దారిలో రోడ్ల పైనుంచి భారీగా వరద నీరు ప్రవహించడం జరుగుతుంది. ప్రజలు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులు సీతంపేట నుంచి గంధంపల్లి వైపు ప్రయాణించగలరని స్థానికులు తెలిపారు.
Tags :