SRD: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మూడుసార్లు తమ లెక్కలను వ్యయ అధికారులకు చూపించాలని జిల్లా పరిశీలకులు రాకేష్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 8,10,12 తేదీల్లో ఎంపీడీవో కార్యాలయంలో వ్యయ పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. వ్యయ పరిశీల చేసుకొని అభ్యర్థులపై ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.