MBNR: జిల్లా కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ విజయేందిర బోయినిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని, పాలమూరు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ను కోరారు.