NRML: దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దంపతులు సోమవారం పట్టణంలోని బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీత ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా సభ్యులు ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు.