ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం ఓ జూనియర్ కాలేజీ విద్యార్థులకు గుడ్ టచ్- బ్యాడ్ టచ్, లైంగిక వేధింపులు తదితర విషయాలపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, చింతలపూడి ఎస్సై క్రాంతి కుమార్ శనివారం అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు లైంగిక వేధింపులకు గురైతే వెంటనే 112 నంబర్‌కి సమాచారం ఇవ్వాలన్నారు. ఈవ్ టీజింగ్, ప్రేమ మోసాలపై అవగాహన కల్పించారు.