AP: 2029లోగా అందరికీ సొంతిల్లు ఉండేలా చూస్తామని CM చంద్రబాబు హామీ ఇచ్చారు. కేజీ టు పీజీ వరకు సిలబస్ అంతా రివ్యూ చేస్తున్నామని చెప్పారు. విశాఖ.. ఫైనాన్సియల్ హబ్, టెక్నాలజీ హబ్‌గా మారనుందని అన్నారు. పెద్ద కంపెనీలకు రూపాయికి ఎకరం ఇవ్వడం గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. బీసీ వర్గాల జోలికొస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.