WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్, ఆపరేషన్ విభాగం నూతన అదనపు డీసీపీగా జి.బాలస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పాగుచ్చాలను అందజేశారు. బాలస్వామి గతంలో వరంగల్ పోలీస్ కమిషరేట్‌లో ట్రాఫిక్ ఏసీపీగా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు.