సూర్యాపేట జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.114 నుంచి రూ.138 ఉంది. మాంసం రూ.194 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.221 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరో వైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది.