KDP: మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టి పల్లె రఘురామిరెడ్డి దువ్వూరు మండల పర్యటన మంగళవారం వాయిదా పడింది. మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. వర్షం పడుతున్నందున పర్యటన వాయిదా పడినట్లు ఎంపీపీ కానాల జయ చంద్రారెడ్డి, మండల వైసీపీ కన్వినర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డిలు తెలిపారు.