MNCL: క్షయ వ్యాధిగ్రస్తులు మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోవాలని మందులను వాడాలని జిల్లా క్షయ నివారణ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ సూచించారు. శనివారం దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. నిరంతరం దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడేవారు ప్రభుత్వాసుపత్రిలో తెమడ పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని కోరారు.