NZB: క్రీడాకారులు జాతీయస్థాయిలో ప్రతిభ చూపి మెండోరా మండలానికి పేరు తేవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో 69వ ఎస్జీఎఫ్ అంతర పాఠశాలల క్రీడోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించారు. క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, BRS మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ ఉన్నారు.