JGL: బీర్పూర్ మండల నూతన ఎస్సైగా భాద్యతలు చేపట్టిన ఎస్. రాజు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలతో మమేకమై, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలన్నారు.