BHNG: ప్రమాదం జరిగిన ఒక గంటలోపు రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చినట్లయితే ప్రాణాలు కాపాడవచ్చని రామన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్వేతా ప్రియాంక అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి ఆవరణలో వాహన డ్రైవర్లకు, ప్రజలకు రోడ్డు భద్రతపై ఇవాళ నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు సీఐ వెంకటేశ్వర్లు ఎస్సై నాగరాజు ఏఎస్సైఐ సురేందర్ పాల్గొన్నారు.