NZB: ఇజ్రాయెల్లో తెలంగాణ అసోసియేషన్ 11వ సంవత్సర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాత్ఘాన్లో కేక్ కట్ చేసిసంబురాలు నిర్వహించారు. కొందరితో ఏర్పాటు అయిన అసోసియేషన్ దాదాపు వెయ్యి మంది సభ్యులుగా అవతరించింది. ఇజ్రాయెల్లో ఉంటున్న తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడానికి సంస్థ ఏర్పాటైంది. ప్రతి ఏటా ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుంటారన్నారు.