KMR: టీచర్లు కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కాదని, సమాజానికి ఆదర్శంగా నిలవగలరని KMR జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల టీచర్లు నిరూపించారు. పెద్దకోడఫ్గల్ (M) టీకారామ్ తండా స్కూల్ టీచర్లు ప్రకాశ్, నవీన్ రూ. 25 వేలు ఖర్చు చేసి స్కూల్కు కొత్త శోభను తీసుకొచ్చారు. బేగంపూర్ తండాలో అరుణజ్యోతి రూ. 20 వేలతో ఖర్చు చేసి పాఠశాలకు రంగులు వేయించారు.