MDK: చేగుంట మండలం కొత్త వాల్య తండాలో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, తండా అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తండాలో నెలకొన్న పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి పరిష్కరించాలని అధికారులకు సూచించారు