NRML: జలసంచాయ్-జనభాగీదారీ అవార్డును కలెక్టర్ అభిలాష అభినవ్ ఇటీవలి న్యూఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా స్వీకరించినందుకు గాను, శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు.