JN: తమ్మడపల్లి, జఫర్గడ్, జనగాంకి చెందిన మంగళవారం సాయంత్రం నుంచి ముచర్ల కొమురమ్మ కనబడకుండా పోయింది అని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చారు. పసుపు రంగు చీర, ఆకు పచ్చ జాకెట్ ధరించి ఉందని సమాచారం. కొంచెం మతిస్థిమితం లేదు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్ నెంబర్ 9676060190కు సంప్రదించాలని సూచించారు.