BDK: లక్ష్మీదేవి పల్లి మండల కేంద్రంలో సీపీఐ సర్పంచ్ అభ్యర్థులతో జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా ఇవాళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి అభ్యర్థి ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలన్నారు. లక్ష్మీదేవి పల్లి గ్రామపంచాయతీని కైవసం చేసుకునేలా కృషి చేయాలన్నారు.